తేనెలొలుకు ఈమె గాత్రం వింటే ఆ కోకిల కూడా అసూయ పడుతుంది

in #india20232 years ago

తెలుగుతోపాటు, హిందీ, తమిళ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్బుతమైన పాటలు ఆలపించి ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు శ్రేయా ఘోషల్. తెలుగులో దాదాపుగా 300 పాటలు పాడారు శ్రేయా. ఇటీవలే రాధేశ్యామ్, రామారావు ఆన్ డ్యూటీ, గోడీఫాథర్ వంటి చిత్రాల్లో పాడారు.

shreya-ghoshal-2.webp

Coin Marketplace

STEEM 0.13
TRX 0.34
JST 0.035
BTC 111291.86
ETH 4342.90
SBD 0.82