Said

in #good6 years ago

కడ్తాల్ గ్రామములో మరోసారి విజృంభించి న జంగు&చందు గ్యాంగ్....
గత సంవత్సరం ఈ ముఠా సభ్యులు చేసిన ఆకృత్యాలు మరువక ముందే మళ్ళీ విజృంభించిన ప్యాకేట్ చందు ముఠా.....
కడ్తాల్ గ్రామ శివారులోని సర్వే నంబర్ 611/2 లోని 6.24 గుంటలు భూమికి సంబంధించి న డాక్యుమెంట్లు,పాస్ బుక్కులు, R.O.R నకలు, పహానిలు అన్ని మాకు (కమ్లికార్ సజ్జన్ లాల్) కు అనుకూలంగానే ఉన్న ,గత కొన్ని సంవత్సరాలుగా మేము పొజిషన్ లొనే ఉన్నా, ఈ ముఠా సభ్యులు 21/07/2018 నాడు మేము వేసిన ఖడ్డిలను,ఇనుప కంచెను ,ఇనుప జాలి ని ధ్వంసం చేసి దాదాపు 2 లక్ష ల రూపాయల నష్టం చేకూర్చడం జరిగింది.విషయం తెలిసి చూడడానికి వెళ్లిన మమ్ములను మార్గ మద్యం లో అడ్డుకొని,మమ్ములని హత్య చేయాలనే ప్రయత్నం లో వారి దగ్గర ఉన్న సూత్తే లతో,కత్తులతో దాడి చేశారు.ఈ దాడి లో నాకు(సజ్జన్ లాల్) కు సూత్తే తో దాడి చేయగా ఎడమ కన్ను తీవ్రంగా గాయమైంది. నా కుమారుడు రజినీకాంత్ కు మూతి పై ,కడుపు పై తీవ్ర గాయమైంది.
ఈ దాడి లో పాల్గొన్న వారు
ప్యాకెట్ చందు గ్యాంగ్
కమ్లికార్ జంగోజి వీరి సోదరులు
నర్సింగ్,ఛందోజి,అశోక్,శ్రీనివాస్,
జంగు గారి సుపుత్రులు
అజయ్,విజయ్ లు.మరియు
వీరి భార్యలు. కడ్తాల్ గ్రామంలో వీరి ఆగడాలకు అడ్డు, అదుపు లేకుండా పోయింది.
దీనికి సంబంధించిన ప్రూఫ్స్ వీడియోలు,ఫోటోలు జతపరచడం జరిగింది.IMG_20180721_172759089.jpg

Sort:  

Congratulations @steemloli! You received a personal award!

Happy Birthday! - You are on the Steem blockchain for 1 year!

You can view your badges on your Steem Board and compare to others on the Steem Ranking

Vote for @Steemitboard as a witness to get one more award and increased upvotes!

Coin Marketplace

STEEM 0.27
TRX 0.11
JST 0.030
BTC 68918.37
ETH 3764.25
USDT 1.00
SBD 3.43