సంబురాల్లో సమంత.. అందమైన గిఫ్ట్‌తో షాకిచ్చిన చైతన్య.. హమ్మయ్య నెల గడిచింది..

in #chaitu8 years ago

దాంపత్య జీవితంలో అక్కినేని నాగార్జున, సమంత ఓ నెలపాటు ఆనందంగా గడిపేశారు. విందు, వినోదాలు, రిసెప్షన్ పార్టీలతో వారి జీవితం కులాసాగా గడిచిపోయింది. అంతేకాకుండా లండన్‌లో ఓ షార్ట్ ట్రిప్‌గా హానీమూన్‌ను పూర్తి చేసుకొన్నారు. అక్టోబర్ 6, 7 తేదీలలో గోవాలో హిందూ, క్రిస్టియన్ మత సంప్రదాయాల ప్రకారం జరిగిందే. తమ దాంపత్య జీవితంలో నెల రోజులు పూర్తయిన సందర్బంగా సమంతకు నాగచైతన్య ప్రేమగా ఓ గిఫ్టును ఇచ్చి షాకిచ్చారు.08-1510127632-naga-chaitanya-samantha-662.jpg
చైతూ, సమంతల మధ్య ప్రేమ చిగురించింది అలా
నాగచైతన్య, సమంతది అందమైన ప్రేమకథ. తొలిసారి 2009లో ఏం మాయ చేశావే చిత్ర షూటింగ్‌లో తొలిసారి కలుసుకొన్నారు. అప్పటి నుంచి కొన్నాళ్లపాటు వారిద్దరూ మంచి స్నేహాన్ని కొనసాగించారు. ఆ తర్వాత 2014 నుంచి డేటింగ్ చేయడం ప్రారంభించారు.08-1510128017-naga-chaitanya-samantha-marriage-644.jpgఅక్కినేని పెళ్లి సందడి
చైతూ, సమంత తమ మధ్య ఉన్న ప్రేమను వారి కుటుంబ సభ్యులకు వెల్లడించడంతో వారు కూడా సానుకూలంగా స్పందించారు. దాంతో వారి వివాహానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. చైతూ, సమంత పెళ్లిని అక్టోబర్‌లో ప్రైవేట్ కార్యక్రమంగా దగ్గుబాటి, అక్కినేని కుటుంబం నిర్వహించింది.08-1510128532-samantha-gift-673.jpgసమంతకు చైతూ అందమైన గిఫ్ట్
వివాహం చేసుకొని నెల రోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని సమంతకు అందమైన ఫ్లవర్ బోకేను అందజేశాడు. అరుదైన పూలతో చేసిన పుష్ఫగుచ్చాన్ని అందించి తన ప్రేమను మరోసారి వ్యక్తం చేశాడు.08-1510127669-naga-sam-607.jpgగొప్ప వ్యక్తిని పెళ్లాడాను..
ఫ్లవర్ బోకే మీద జీవితమనే పూలబాట మీద నడుస్తున్నాం. మా వివాహానికి ఒక నెల పూర్తయింది. నేను ప్రపంచంలోనే గొప్ప వ్యక్తిని పెళ్లాడాను అని సమంత ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ ఫొటోను ట్వీట్ చేసింది.

Sort:  

@keerthi12345 facebook lo request pettanu accept ceyyandi.

Coin Marketplace

STEEM 0.12
TRX 0.34
JST 0.032
BTC 121613.28
ETH 4346.82
USDT 1.00
SBD 0.78